నాలుగు నెలల వయసులోనే ఓ చిన్నారి వరల్డ్ రికార్డు సాధించింది.రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla District ) వేములవాడ నియోజకవర్గం లోని కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్,( Marishetty Mahendar ) మౌనిక( Mounika ) దంపతుల కూతురు ఐరా (4 నెలలు)( Airaa ) 135 ప్లాష్ ఐడెండిటి కార్డులను గుర్తుపట్టింది.

 Rajanna Sircilla District Four Months Old Baby Achieved Noble Book World Record,-TeluguStop.com

దీంతో నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు( Noble Book World Record ) చోటు సంపాదించుకుంది.కూరగాయలు, పక్షులు, జంతువులు, జాతీయ జెండాలు, దేశాలను సైతం గుర్తిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here