Express trains: సాంకేతిక కారణాలతో విజయవాడ రైల్వే స్టేషన్‌కు రాకుండా దారి మళ్లించిన రైళ్లను నగరంలోని రామవరప్పాడు స్టేషన్‌లో ఇకపై  ఆపనున్నారు.  ఆగస్టులో దాదాపు 10రోజుల పాటు హైదరాబాద్-విశాఖ మధ్య ప్రయాణించే రైళ్లు విజయవాడకు రాకుండా దారి మళ్లిస్తారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here