గెస్ట్ రోల్స్‌…

క‌ల్కి మూవీలో దీపికా ప‌దుకోణ్ తో పాటు దిశా ప‌టానీ హీరోయిన్లుగా న‌టించారు. క‌ల్కితోనే దీపికా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్‌గా న‌టించ‌గా…అశ్వ‌త్థామ‌గా ప్ర‌భాస్‌కు ధీటైన పాత్ర‌లో బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ అమితాబ్‌బ‌చ్చ‌న్ క‌నిపించాడు. క‌ల్కి 2898 ఏడీలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్ తో పాటు డైరెక‌ర్లు రాజ‌మౌళి, ఆర్‌జీవీ, అనుదీప్‌, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌, ఫ‌ఱియా అబ్దుల్లా గెస్టు రోల్స్‌లో క‌నిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here