TTD Vigilance : గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ అనేక అవినీతి అక్రమాలు జరిగాయని బీజేపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదులపై విజిలెన్స్ రంగంలోకి దిగింది. 40 మందితో ప్రత్యేక బృందం టీటీడీలో సోదాలు నిర్వహిస్తోంది. మరో 10 రోజులు సోదాలు జరిగే అవకాశం ఉంది.
Home Andhra Pradesh TTD Vigilance : టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు, మరో పది రోజుల పాటు సోదాలు