Raw Vs Steam Vegetable : మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూరగాయల నుంచి లభిస్తాయి. అయితే ఈ కూరగాయలను పచ్చిగా తినాలా? ఉడికించి తినాలా? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే ఉడికించిన ఆహారాలు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here