రాజేశ్‌బాబు తల, ఛాతీపై పలుమార్లు పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. కళాశాల సిబ్బంది బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాజేశ్‌బాబు దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.అతని మృతదేహాన్ని సోమవారం ఒంగోలుకు తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తిచేశారు. దాడి చేసిన విద్యార్ధి తండ్రి చనిపోయాడని, అతని తల్లి మాత్రమే ఉందని, ఆ విద్యార్ధి తండ్రికి కూడా నేరచరిత్ర ఉన్నట్లు బంధువులు వెల్లడించారు. స్వయం కృషితో అంచలంచెలుగా ఎదిగిన అధ్యాపకుడు ఊరుకాని ఊళ్లో దారుణ హత్యకు గురికావడం స్థానికులను విషాదంలో నింపింది.
Home Andhra Pradesh అస్సోంలో ప్రకాశం జిల్లా అధ్యాపకుడి దారుణ హత్య, క్లాస్‌రూమ్‌లో విద్యార్ధిని మందలించడమే కారణం-the brutal murder...