IRCTC Telangana Package : తెలంగాణలో పర్యాటక ప్రదేశాలను చూసేందుకు ఐఆర్సీటీసీ 4 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ ప్యాకేజీలో హైదరాబాద్ లోని ప్రముఖ టూరిస్ట్ ప్రదేశాలతో పాటు యాదాద్రి ఆలయాన్ని సందర్శించుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here