సరదాగా పిల్లలు ఆడుకుంటారని పెద్దలు చేసే కొన్ని పనులు.. చివరికి ఇబ్బందులు తెచ్చి పెడతాయి. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లా వెంకనూర్ ప్రాంతంలో రెండున్నరేళ్ల బాలుడు తాళం వేసి కారులో ఇరుక్కుపోయాడు. దీంతో ఆ బాలుడిని బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా కుటుంబ సభ్యులకు రాలేదు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు చిన్నారిని సురక్షితంగా రక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here