సాధారణంగా విదేశాల్లో ఉన్నత విద్యా అనగానే ముందుగా గుర్తుకువచ్చేది అమెరికానే. ఆ తరువాత యూకే. కానీ, ఆస్ట్రేలియాలో కూడా బెస్ట్ యూనివర్సిటీలు ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువ. కంపారేటివ్లీ సేఫ్ కూడా. ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రాలో తక్కువ ఖర్చుతో బెస్ట్ ఎడ్యుకేషన్ పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here