కర్కాటక రాశిలోకి సూర్యుడి సంచారము జూలై 16, 2024 రాత్రి 11:08 గంటలకు జరుగుతుంది. దీన్ని కర్కాటక సంక్రాంతి అంటారు. సూర్యుడు శక్తికి ప్రధాన వనరు. అందుకే దీనిని గ్రహాల రాజు అంటారు. ఇది మాత్రమే కాదు ఈ సమయంలో సూర్యుడు, శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తున్నారు. జ్యోతిషశాస్త్రంలో ఇది చాలా అశుభకరమైన యోగంగా పరిగణిస్తారు. వాస్తవానికి శని ప్రస్తుతం కుంభ రాశిలో ఉంది. ఈ రెండు గ్రహాలు ఆరు, ఎనిమిదో గృహాలలో సంచరిస్తారు. దీని వల్ల అనేక రాశుల వారికి ఇబ్బందులు కలిగించే షడష్టక యోగం ఏర్పడుతోంది. ఈ యోగం ప్రభావంతో ఏ రాశుల వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో  చూద్దాం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here