తెలుగు సినిమా ఇండస్ట్రీలో 4 దశాబ్దాల నుంచి మకుటం లేని మహారాజుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ముందుకు దూసుకెళుతున్న హీరో చిరంజీవి.ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న విశ్వంభర సినిమా( Vishwambhara ) కోసం తీవ్రంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.

 Vashishta Is Shooting A Huge Fight With 500 People...is Vishwambhara Going To Be-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమాతో తను ఎలాగైనా సరే భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

అందుకోసమే ఈ సినిమాను దర్శకుడు కూడా ఎక్కడ తగ్గకుండా భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది అదే సినిమాలో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ ఉందట అందులో దాదాపు 500 మంది దాకా ఫైటర్స్ పాల్గొనబోతున్నరో తెలుస్తుంది ఇక ఈ సినిమా మొత్తానికి ఇది హైలైట్ గా వార్తలు చిరంజీవి( Chiranjeevi ) అహర్నిశలు కష్టపడుతున్నారు పది రోజులపాటు షూట్ చేస్తున్నట్టుగా కూడా వార్తలయితే వస్తున్నాయి.మరి ఈ సినిమాతో అటు వశిష్ట ఇటు చిరంజీవి ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇదిలా ఉంటే ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మాత్రం భారీ సక్సెస్ అందుకోవాలి ఎందుకంటే తన గత చిత్రమైన బోలా శంకర్ సినిమా ఫ్లాప్ అయింది.

 Vashishta Is Shooting A Huge Fight With 500 People...Is Vishwambhara Going To Be-TeluguStop.com

ఇక తన తోటి సీనియర్ హీరోలైన బాలయ్య బాబు ఇలాంటి హీరోలు వర్సెస్ ఇది మాత్రం ఒక హిట్టు ఒక ఫ్లాప్ తో ముందుకు సాగుతున్నాడు.కాబట్టి ఈ సినిమాతో భారీ చచ్చిన అందుకొని దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్ రాబట్టారని ఉద్దేశ్యం లో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.చిరంజీవి తన అనుకున్నట్టుగానే ఈ సినిమాని భారీ సక్సెస్ దిశగా తీసుకెళ్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటి వరకైతే ఈ సినిమాని చిరంజీవి సూచనల మేరకే వశిష్ట చాలా జాగ్రత్త గా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది…

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here