CBN Arrest Issue: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా అరెస్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయి. రామతీర్థం విగ్రహ ధ్వంసం కేసులోనే బాబు అరెస్ట్‌ ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. సహకరించని వారిని ప్రాధాన్యత లేని చోట పోస్టింగ్ ఇచ్చి వేధించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here