Gender change: ప్రస్తుతం హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న 35 ఏళ్ల ఐఆర్ఎస్ అధికారి అధికారిక రికార్డుల్లో తన పేరును, జెండర్ ను మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనసూయ అనే తన పేరును ఎం.అనుకతిర్ సూర్యగా ఆ ఐఆర్ఎస్ అధికారి మార్చుకున్నారు.
Home International Gender change: ‘‘ఆమె నుంచి అతను’’ గా జెండర్ మార్చుకున్న హైదరాబాద్ ఐఆర్ఎస్ అధికారి; కేంద్రం...