మైక్రో ఎస్ యూ వీ ఎక్స్ టర్ ను లాంచ్ చేసి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎక్స్ టర్ నైట్ ఎడిషన్ ను హ్యుందాయ్ లాంచ్ చేసింది. ఇందులో హ్యుందాయ్ పలు మార్పులు చేసింది. ఈ నైట్ ఎడిషన్ 1.2 ఎల్ కప్పా పెట్రోల్ ఇంజన్ తో 5-స్పీడ్ ఎంటీ, స్మార్ట్ ఆటో ఏఎమ్టీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here