పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చామని దశరథ కాంచనతో చెప్తాడు. కోరి కోడలిని చేసుకుంటుంది నేనే కదా. ఇక కార్తీక్ తో పని ఏముంది. నువ్వు ఎప్పుడు ముహూర్తాలు పెట్టించినా కూడా మా వాడు పెళ్ళికి రెడీ అని మాట ఇస్తుంది. దీప కోసం అటు కార్తీక్, ఇటు జ్యోత్స్న వెతుకుతూ ఉంటారు.
Home Entertainment Karthika deepam 2 serial: మన దారులు వేరు జ్యోత్స్న వెంటపడకు.. చితక్కొట్టిన దీప, కార్తీక్...