Mercedes-Benz: మెర్సిడెస్ బెంజ్ 2024 చివరి నాటికి భారతదేశంలో 12 కొత్త కార్లను విడుదల చేయాలని భావిస్తోంది. ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. జర్మన్ ఆటో దిగ్గజమైన మెర్సిడెస్ బెంజ్ ముందుగా, రాబోయే రోజుల్లో విడుదల చేయబోయే కొన్ని మోడళ్ల వివరాలను వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here