ఈ మూడో పార్ట్‌కు కూడా డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ నందిపాటి నిర్మాతగా వ్యవహరించగా భోగేంద్ర గుప్తా సహా నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. అలాగే సినిమాలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బబ్లూ పృథ్వీరాజ్ నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పొలిమేర 3 సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Home Entertainment Polimera 3 Glimpse: పొలిమేర 3 గ్లింప్స్ రిలీజ్.. అఫిషియల్ అనౌన్స్మెంట్.. నేరుగా ఓటీటీలోకి?