ఉపాధ్యాయులను దేవుళ్లుగా భావిస్తుంటాం. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే వ్యక్తులుగా కొనియాడుతాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ ప్రవర్తన జుగుప్సాకరంగా ఉంది. రొమాన్స్ చేస్తూ అక్కడ ఉన్న సీసీ కెమెరాతో దొరికిపోయారు. ఆ వీడియో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here