X Data Leak : ఎలన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) మిలియన్ల మంది వినియోగదారుల డేటా లీకైంది. ఒక నివేదిక ప్రకారం 20 కోట్లకు పైగా వినియోగదారులు డేటా ఉల్లంఘన వల్ల ప్రభావితమవుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here