మరో కొత్త ఎయిర్ లైన్స్ ప్రారంభం అవనుంది. విమాన టికెట్ల ధరను సామాన్యులకు అందుబాటు ధరలో తీసుకురావాలని ఈ విమాన సేవలు మెుదలుకానున్నాయి. దుబాయ్‌కి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు అఫీ అహ్మద్, అయూబ్ కల్లాడ స్థాపించిన ఎయిర్ కేరళ పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా లెటర్ ఆఫ్ ఇంటెంట్ (NOC) మంజూరు అయింది. జెట్‌ఫ్లై ఏవియేషన్ పేరుతో రిజిస్టర్ అయిన ఈ ఎయిర్‌లైన్స్‌కు వచ్చే మూడేళ్లపాటు విమానాలు నడిపేందుకు అనుమతి లభించింది.
Home International Air Kerala : ఆకాశంలో ఎగిరేందుకు ఎయిర్ కేరళ రెడీ.. తక్కువ ధరకే విమాన టికెట్లు!-air...