అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఏప్రిల్ 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఆరాధ్య బచ్చన్ అనే కూతురు ఉంది. ఆరాధ్య నవంబర్ 2011లో జన్మించింది. పెళ్లికి ముందు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కలిసి ఉమ్రావ్ జాన్, ఢాయి అక్షర్ ప్రేమ్ కే, కుచ్ నా కహో, ధూమ్ 2, గురు, రావన్ సినిమాల్లో నటించారు.
Home Entertainment Aishwarya Rai Divorce: ఐశ్వర్య రాయ్‌తో విడాకులు.. అభిషేక్ బచ్చన్ రియాక్షన్ ఇదీ.. ఇప్పటికీ తాను..