Kavitha Bail Petition: ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.  కవిత బెయిల్ పిటిషన్ పై సీబీఐ, ఈడీల స్పందన తెలపాలని ఆదేశించిన సుప్రీంకోర్టు విచారణ 20వ తేదీకి వాయిదా వేసింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here