Nadendla Manohar: ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ ఖరీఫ్ నుంచి పౌరసరఫరాల శాఖ ద్వారా సేకరించిన ధాన్యానికి 48గంటల్లోనే మద్దతు ధరలు చెల్లిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గత సీజన్ ధాన్యం సేకరణకు సంబంధించిన మలి విడత నిధులను ఏలూరులో విడుదల చేశారు.
Home Andhra Pradesh Nadendla Manohar: ఖరీఫ్ కొనుగోళ్లలో 48 గంటల్లోనే రైతులకు ధాన్యం సేకరణ డబ్బులు చెల్లింపు