Get Rid Of Lizards At Home : ఇంట్లో గోడలపై బల్లులు తిరుగుతుంటాయి. లైట్ల వద్ద చిన్న చిన్న పురుగులను తింటూ ఇంట్లోని చీకటి ప్రాంతాల్లో నివసిస్తుంటాయి. బల్లులు వంట పాత్రలపై పడడం, పాకడం చేస్తుంటాయి. సహాజ పద్ధతుల్లో బల్లులను తరిమే చిట్కాలు తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here