ఈ పరిణామంతో అక్కడ ఉన్నవారంతా తలోదిక్కుకు పారిపోయారు. రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ బాషా, పదేళ్లుగా తనతో సన్నిహితంగా ఉంటున్నాడని ఆమె ఆరోపించింది.తిరుపతిలో తనతో కలిసి ఉన్నాడని, కొంత కాలం కిందట స్వగ్రామానికి వచ్చేసి మరో యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడని ఆరోపింిచంది. .
Home Andhra Pradesh సహజీవనం, మరో పెళ్లికి సిద్ధమైన వ్యక్తిపై యువతి దాడికి యత్నం, ఎదురుదాడిలో తీవ్ర గాయాలు-woman attempts...