AP Fisheries BFSC Courses : విజయవాడలోని ఫిషరీస్ వర్సిటీలో బీఎఫ్ఎస్సీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తు గడువును ఆగస్టు 20 వరకు పొడిగించారు. బీఎఫ్ఎస్సీ కోర్సు వ్యవ‌ధి నాలుగేళ్లు ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here