Chittoor tragedy: చిత్తూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఉద్యోగానికి వెళ్తున్న ఆర్మీ ఉద్యోగి  మార్గ‌మ‌ధ్య‌లోనే బ‌స్సులో గుండెపోటుతో మృతి చెందాడు.  ఇంటి నుంచి విధి నిర్వహణకు బయల్దేరిన వ్యక్తి ఆకస్మిక మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.  చిత్తూరు జిల్లా బైరెడ్డిప‌ల్లె మండ‌లంలో ఈ ఘటన జరిగింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here