బిహార్ లోని భగల్ పూర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి సొంత కుటుంబంలోని నలుగురిని గొంతు కోసం హతమార్చాడు. ఆ తరువాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ కానిస్టేబుల్ అయిన తన భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
Home International Crime news: భార్య, కన్నతల్లి, కన్నబిడ్డలను గొంతు కోసి చంపేసిన వ్యక్తి; అక్రమ సంబంధం అనుమానంతో..