వారిని చూసి శైలేంద్ర షాకవుతాడు. వాళ్లను వెంటనే ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని అంటాడు. తన బావ కోసం వచ్చానని, అతడిని తిరిగి తీసుకొని ఈ ఇంట్లో నుంచి వెళతానని గొడవ చేస్తుంది సరోజ. బావ అంటూ రంగాను గట్టిగా పిలుస్తుంది. ఆ అరుపులకు ఫణీంద్ర , ధరణి, దేవయాని కిందికివస్తారు.
Home Entertainment Guppedantha Manasu August 13th Episode: శైలేంద్ర ప్రస్టేషన్ పీక్స్ – బావ కోసం సరోజ...