Telangana Investments: విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం చేపట్టిన పర్యటన విజయంవంతం అయ్యింది. గత పది రోజులుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు దక్షిణ కొరియాలో చేస్తున్న పర్యటనల్లో 31వేల కోట్లకు పైగా పెట్టుబడులు  30వేల ఉద్యోగాలు తెలంగాణకు రానున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here