గూగుల్ పిక్సెల్ 8: బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు

గూగుల్ పిక్సెల్ 8 ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో రూ.17,000 తగ్గింపు తర్వాత రూ.58,999 వద్ద లిస్ట్ అయింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలపై రూ.4000 తగ్గింపుతో గూగుల్ పిక్సెల్ 8 ధర రూ.54,999కు తగ్గింది. మీ వద్ద పాత స్మార్ట్ఫోన్ ఉంటే, ఫ్లిప్ కార్ట్ (flipkart) మీ పాత డివైస్ కు రూ .54,150 వరకు ఎక్స్చేంజ్ బోనస్ ను ఆఫర్ చేస్తోంది. ఇది పిక్సెల్ 8 ఫైనల్ ధరను గణనీయంగా తగ్గిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here