ఆగస్టు 15, ఇండిపెండెన్స్ డే వచ్చేస్తోంది. ఆరోజు తమ దేశభక్తిని చాటేందుకు దేశభక్తులంతా సిద్ధమవుతారు. ప్రతి ఒక్కరూ ఈ రోజును వైభవంగా నిర్వహించుకోవాలని కోరుకుంటారు. స్వాతంత్య్ర వేడుకలను జరుపుకోవడానికి చాలా మంది తమ కుటుంబం పార్టీలు చేసుకుంటారు. అదే సమయంలో కొందరు ఇంటిని కూడా అలంకరిస్తారు. స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవడానికి ఇంటిని కూడా అలంకరిస్తే అందంగా ఉంటుంది. ఇంటి ముందు రంగోలి డిజైన్లు వేసి మీ దేశభక్తిని చాటుకోవచ్చు. ఇక్కడ కొన్ని రంగోలి డిజైన్లు ఉన్నాయి. ఆఫీసులో కూడా ఈ డిజైన్లు వేయకోవచ్చు. స్వాతంత్య్ర దినోత్సవం కోసం అందమైన రంగోలి డిజైన్లను ఇక్కడ చూడండి.