Foods in Fridge: చల్లని ఆహారం తినే అలవాటు మీకుంటే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యవిషయాలు కొన్ని ఉన్నాయి.  ఇలా చల్లని ఆహారాన్ని తినే వ్యక్తులు త్వరగా అనారోగ్యానికి గురిచేస్తుంది. సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ ప్రకారం, చల్లని ఆహారాన్ని తినడం వల్ల పొట్ట ఉబ్బరం,  తిమ్మిరి వంటి పొట్ట సమస్యలు చికాకు కలిగిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here