నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసిన నిర్వాహకులు ధరలను నిర్ణయించారు. బైకును మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. 8 గంటల వరకు పార్కింగ్ చేస్తే రూ.25, 12 గంటల వరకు రూ.40 కట్టాలి. అలాగే కార్లకు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.30 చెల్లించాలి. అదే  8 గంటల వరకు రూ.75, 12 గంటల వరకు అయితే రూ.120 చొప్పున ధరలను నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here