Independence Day 2024 : ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనేందుకు భారతదేశం రెడీ అయింది. అయితే ఈ సందర్భంగా ఓ ఇంట్రస్టింగ్ విషయం గురించి తెలుసుకోవాలి. ఓ జలాశయం చూసేందుకు భారతదేశ పటాన్ని పోలి ఉంటుంది. అది ఎక్కడ ఉందో తెలుసుకుందాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here