NRI In Armenia: ఆర్మేనియాలో ఏపికి చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు.రూ. 2 లక్ష‌లు ఇస్తే వీడియో కాల్ ద్వారా మృత దేహాన్ని చూపిస్తామని, రూ. 10 ల‌క్ష‌లు ఇస్తే ఇండియాకు పంపిస్తామని  స్నేహితులు.. యువకుడి తల్లిదండ్రుల్ని డిమాండ్ చేస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here