శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం షార్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మౌళిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here