Telangana DSC Resuts 2024: తెలంగాణ డీఎస్సీ ఫలితాలపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెలఖారులోనే తుది ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here