హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైటీషియన్ షీనమ్ మాట్లాడుతూ, “రుతుస్రావం సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గడం వంటి మార్పులతో స్త్రీ ఇబ్బందికి గురవుతుంది. ఈ రెండూ ముఖ్యమైన హార్మోన్ల స్థాయిలు తగ్గడం, ప్రోస్టాగ్లాండిన్స్ అని పిలిచే ప్రోఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను విడుదల చేయడం జరుగుతుంది. ఈ సమ్మేళనాలు ప్రధానంగా గర్భాశయ సంకోచాలకు కారణం అవుతుంది. డిస్మెనోరియా అని పిలిచే పొట్టనొప్పి పెంచుతుంది’ అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here