స్వాతంత్య్రోద్యమంలో స్పూర్తి రగిలించిన నినాదాలు

1. నన్ను తాకిన తూటాలు భారతదేశంలో బ్రిటిష్ పాలన అనే శవపేటికకు చివరగా కొట్టే మేకులు – లాలా లజపతి రాయ్

2. సత్యమేవ జయతే – మదన్ మోహన్ మాలవీయ

3. మీరు నాకు రక్తాన్ని ధారపోయండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను – సుభాష్ చంద్రబోస్

4. చేయండి లేదా చావండి (Do or Die) – మహాత్మగాంధీ

5. స్వరాజ్యం నా జన్మహక్కు, అది నాకు దక్కితీరుతుంది – బాలగంగాధర తిలక్

6. నువ్వు నన్ను బంధించగలవు,నన్ను నాశనం చేయగలవు, నా శరీరాన్ని నాశనం చేయగలవు, కానీ నా మనస్సును ఎప్పటికీ బంధించలేరు – మహాత్మగాంధీ

7. మీ దేశం మీకోసం ఏమి చేసిందని అనుకోకండి, మీ దేశం కోసం మీరేం చేశారో పశ్నించుకోండి – జవహర్ లాల్ నెహ్రూ

8. మనుషులను చంపగలరు కానీ వారి ఆదర్శాలను ఎవరూ చంపలేరు – భగత్ సింగ్

9. భారతదేశం, భారతీయుల కోసమే – స్వామి దయానంత సరస్వతి

10. ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన… తేడాలు లేవు, అనుమానాలు లేవు, మేమందరం అన్నదమ్ములం – వి.డి.సావర్కర్

11. దేశం కోసం చావడానికి సిద్ధంగా లేనివారికి …

దేశంలో బతికే హక్కు లేదు – నేతాజీ సుభాష్ చంద్రబోస్

12. అహింసను మించిన ఆయుధం లేదు – మహాత్మా గాంధీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here