Brave Cop Yadayya:  విధి నిర్వహణలో కత్తిపోట్లకు గురై, ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ప్రాణాలకు తెగించి దొంగను పట్టుకున్న తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్‌‌కు అరుదైన గౌరవం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి శౌర్య పతకం కానిస్టేబుల్ యాదయ్యను వరించింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here