Lokesh Prajadarbar: ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతో  రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సాయం కోరి వచ్చిన విద్యార్ధులకు అండగా నిలిచారు. అమెరికాలో యూత్ ఎక్స్చేంజి ప్రోగ్రామ్ కు ఎంపికైన ఇద్దరు ప్రతిభావంతులైన బాలికలకు లోకేష్ ఆర్థికంగా చేయూతనిచ్చి అండగా నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here