కేవలం నాలుగేళ్ల వ్యవధిలో ఒక స్టాక్ దాదాపు 9 వేల శాతం వృద్ధిని సాధించడం అసాధారణం. అలాంటి, అసాధారణ ఫీట్ ను పెన్నీ స్టాక్ పోపీస్ కేర్స్ (Popees Cares) సాధించింది. పెన్నీ స్టాక్ గా ప్రారంభమై మల్టీ బ్యాగర్ గా మారి ఇన్వెస్టర్లకు అసాధారణ రాబడిని అందించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here