OTT Releases: ఇండిపెండెన్స్ డే హాలీడేతోపాటు లాంగ్ వీకెండ్ ఉండటంతో గురువారం (ఆగస్ట్ 15) వివిధ భాషల్లో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలుగులో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ రాగా.. తమిళంలో తంగలాన్, రఘు తాతా.. హిందీలో స్త్రీ2, ఖేల్ ఖేల్ మే మూవీస్ వచ్చాయి. మరి ఈ సినిమాలు థియేటర్లలో బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత ఏ ఓటీటీల్లోకి రాబోతున్నాయో చూడండి.
Home Entertainment OTT Releases: ఇవాళ రిలీజైన సినిమాలు వచ్చేది ఈ ఓటీటీల్లోనే.. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్,...