Sunkishala Issue: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరానికి తాగునీటిని అందించేందుకు మొదలైన సుంకిశాల ప్రాజెక్టు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ ప్రాజెక్టులో ఈ నెలారంభంలో జరిగిన సంఘటనతో పంప్ హౌజ్ మొత్తం నీటితో నిండిపోయింది. ఇన్టేక్ వెల్ రక్షణ గోడ కూలిపోయిన సంఘటనతో పనులు నిలిచిపోయాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here