Arunachalam Tour Package : అరుణాచలం టెంపుల్ కు వెళ్లే ప్లాన్ ఉందా..?  మీలాంటి వారి కోసం తక్కువ ధరలోనే తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. 4 రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది. రోడ్డు మార్గం ద్వారా వెళ్తారు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి పూర్తి బుకింగ్ చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here