Vijay Deverakonda – Geetha Govindam: గీతగోవిందం సినిమా ఆరేళ్లు పూర్తి చేసుకుంది. విజయ్ దేవరకొండకు ఈ మూవీనే ఇప్పటికే హైయ్యెస్ట్ కలెక్షన్ల చిత్రంగా ఉంది. ఈ చిత్రం తర్వాత విజయ్‍కు ఆ స్థాయి హిట్ దక్కలేదు. గీతగోవిందం సినిమా చాలా మందికి ఫేవరెట్ మూవీగానూ నిలిచిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here