డ్రై ఫ్రూట్స్ తో ఆరోగ్యానికి చాలా లాభాలుంటాయి. డ్రై ఫ్రూట్స్ , నట్స్ ను చాలా మధ్య భోజన సమయాలకు మధ్య ఆరోగ్యకరమైన, రుచికరమైన చిరుతిండిగా తీసుకుంటుంటారు. వీటిలో అధిక పోషకాలు,ప్రోటీన్లు, విటమిన్లు, డైటరీ ఫైబర్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here