Lakshmi devi Babygirl Names: ఇంట్లో సంపద వెల్లివిరియాలన్నా, ఆర్థికంగా కలిసి రావాలన్న లక్ష్మీదేవిని పూజించాల్సిందే. ఆ శ్రీ మహా విష్ణువు భార్య లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలోని ఎన్నో రకాల దురదృష్టాలు తొలగిపోతాయని అంటారు. ఆమె జీవితంలో కావలసిన అన్ని సౌకర్యాలను, విలాసాలను, డబ్బును అందిస్తుందని నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవికి భక్తులు ఎక్కువ. ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలు… ఆ అమ్మాయికి లక్ష్మీదేవి పేరు కలిసొచ్చేలా పెట్టాలని అనుకుంటారు. ఆధునిక కాలంలో అందమైన లక్ష్మీదేవి పేర్లను ఇక్కడ మీకు ఇచ్చాము. ఇవి ఆధునికంగానూ, కొత్తగానూ, చక్కగాను ఉంటాయి. మీ ఇంటి ఆడపిల్లకు ఇందులో మీకు నచ్చిన పేరును ఎంపిక చేసి పెట్టండి. వాటి అర్థాలను కూడా మేము ఇక్కడ ఇచ్చాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here