Home Lifestyle స్వాతంత్య్రోద్యమ సమయంలో దేశభక్తిని రగిలించిన సమర నినాదాలు ఇవి, ఇప్పటికీ స్పూర్తివంతమే-these are the battle... Lifestyle స్వాతంత్య్రోద్యమ సమయంలో దేశభక్తిని రగిలించిన సమర నినాదాలు ఇవి, ఇప్పటికీ స్పూర్తివంతమే-these are the battle slogans that ignited patriotism during the freedom struggle happy independence day ,లైఫ్‌స్టైల్ న్యూస్ By ak9 - August 15, 2024 1 0 FacebookTwitterPinterestWhatsApp స్వాతంత్య్రోద్యమంలో స్పూర్తి రగిలించిన నినాదాలు 1. నన్ను తాకిన తూటాలు భారతదేశంలో బ్రిటిష్ పాలన అనే శవపేటికకు చివరగా కొట్టే మేకులు – లాలా లజపతి రాయ్ 2. సత్యమేవ జయతే – మదన్ మోహన్ మాలవీయ 3. మీరు నాకు రక్తాన్ని ధారపోయండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను – సుభాష్ చంద్రబోస్ 4. చేయండి లేదా చావండి (Do or Die) – మహాత్మగాంధీ 5. స్వరాజ్యం నా జన్మహక్కు, అది నాకు దక్కితీరుతుంది – బాలగంగాధర తిలక్ 6. నువ్వు నన్ను బంధించగలవు,నన్ను నాశనం చేయగలవు, నా శరీరాన్ని నాశనం చేయగలవు, కానీ నా మనస్సును ఎప్పటికీ బంధించలేరు – మహాత్మగాంధీ 7. మీ దేశం మీకోసం ఏమి చేసిందని అనుకోకండి, మీ దేశం కోసం మీరేం చేశారో పశ్నించుకోండి – జవహర్ లాల్ నెహ్రూ 8. మనుషులను చంపగలరు కానీ వారి ఆదర్శాలను ఎవరూ చంపలేరు – భగత్ సింగ్ 9. భారతదేశం, భారతీయుల కోసమే – స్వామి దయానంత సరస్వతి 10. ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన… తేడాలు లేవు, అనుమానాలు లేవు, మేమందరం అన్నదమ్ములం – వి.డి.సావర్కర్ 11. దేశం కోసం చావడానికి సిద్ధంగా లేనివారికి … దేశంలో బతికే హక్కు లేదు – నేతాజీ సుభాష్ చంద్రబోస్ 12. అహింసను మించిన ఆయుధం లేదు – మహాత్మా గాంధీ RELATED ARTICLESMORE FROM AUTHOR Bread Uthappam: ఇంట్లో బ్రెడ్ ఉందా? ఇన్‌స్టంట్‌గా బ్రెడ్ ఊతప్పం చేసేయండిలా Wednesday Motivation: బతకడం వృథా అని విరక్తిగా ఉన్నారా? అయితే ఈ కథ చదివాక ఏ నిర్ణయమైనా తీసుకోండి శృంగారం విషయంలో మహిళలు చేసే సాధారణ తప్పిదాలు ఇవే, ఎలా దిద్దుకోవాలంటే? LEAVE A REPLY Cancel reply Please enter your comment! Please enter your name here You have entered an incorrect email address! Please enter your email address here Save my name, email, and website in this browser for the next time I comment.